KMR: బిచ్కుంద మండల మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) మండల అధ్యక్షుడిగా మేత్రి హన్మాండ్లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా కమిటీకి ఆయన బుధవారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ సంఘం బాధ్యతను మరింత పెంచేలా చిత్తశుద్ధితో పని చేస్తానన్నారు.
తెలంగాణ
బిచ్కుంద MRPS అధ్యక్షుడిగా హన్మాండ్లు


