హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపసర్పంచ్‌ల ఫోరం ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్

JN: జనగామ మండల ఉపసర్పంచ్‌ల ఫోరం ప్రధాన కార్యదర్శిగా చౌడారం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉపసర్పంచ్‌ల నిరంతరం సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తన ఎన్నికకు సహకరించిన నాయకులు, సభ్యులకు ప్రవీణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.