హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉట్నూర్‌లో కొలువుదీరుతున్న మట్టి గణనాథులు

ADB: వినాయక చవితి పండుగ సమీపిస్తుండడంతో ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలోని విగ్రహ తయారీ కళాకారులకు చేతినిండా పని దొరికింది. రాత్రింబవళ్లు శ్రమిస్తూ వారు విభిన్న రూపాల్లో గణనాథులను తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెరగడంతో, ఈసారి కళాకారులు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పక్కనబెట్టి మట్టితోనే విగ్రహాలను తయారు చేస్తున్నారు.