హైదరాబాద్: 28°C
తెలంగాణ

భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

JN: జిల్లాలో వీబీజీరామ్జీ పథకం కింద చేపట్టిన వీవో, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. ప్రతి నెలా 20-30 భవనాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘన్పూర్, లింగాల ఘనపురం, పాలకుర్తి మండలాల్లో పెండింగ్ కాంపౌండ్ వాల్ పనులను ఈనెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.