WGL: మండలం తహసీల్దార్ కార్యాలయంలో కోతుల బెడద వేదిస్తుందని స్థానికులు వాపోతున్నారు. ఆఫీస్‌కి వచ్చే ప్రజల మీదకు కోతులు దాడులకు దిగుతున్నాయని తెలిపారు. మండల అధికారులు ఉండే స్థలంలోనే ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏ క్షణంలో ఎవరిపైన దాడి చేస్తుదోదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని, సమస్య పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
తహసీల్దార్ కార్యాలయంలో కోతుల స్వైర విహారం


