హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుజూర్‌నగర్‌లో ఘనంగా మండల స్థాయి SGF క్రీడలు

SRPT: హుజూర్‌నగర్‌ NSP క్యాంప్‌ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి SGF క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. MEO మహబూబ్‌జానీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని మున్సిపల్‌ ఛైర్మన్‌ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. U-14 కబడ్డీ, U-17 వాలీబాల్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, U-14 వాలీబాల్‌లో ZPHS కరక్కాయలగూడెం, ఖోఖోలో NSP క్యాంప్‌ విజేతలుగా నిలిచాయి.