HYD: సైదాబాద్‌లోని మాదన్నపేట కూరగాయల మార్కెట్‌లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనలో పలు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.
తెలంగాణ
మాదన్నపేట్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం


