హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అంబేద్కర్‌పై తప్పుడు ప్రచారాన్ని అరికట్టాలి: రాపోలు

SRPT: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌పై సోషల్ మీడియాలో తప్పుడు, నిర్ధారణ లేని ప్రచారం చేస్తున్న అమర ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో బీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు రాపోలు నవీన్ కుమార్, దూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నేరేడుచర్లలోని ప్రధాన కూడలిలో దిష్టిబొమ్మ దహనం నిర్వహించి, పూర్తి విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తేవాలని కోరారు.