NRPT: మరికల్ మండల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు నరేష్ గౌడ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకుడు గోవర్ధన్ గౌడ్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు వెంకటరాములు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని నరేష్ గౌడ్ తెలిపారు. పలువురు నాయకులు ఆయనను అభినందించారు.
తెలంగాణ
మరికల్ మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా నరేష్ గౌడ్


