హైదరాబాద్: 28°C
తెలంగాణ

15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి: కార్యదర్శి

BHPL: గోరికొత్తపల్లి మండలంలోని గ్రామాల్లో అర్హులైన చేయూత పింఛన్ లబ్ధిదారులు ఈనెల 15వ తేదీలోపు గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని GP కార్యదర్శి బి. రాంబాబు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులు, రక్త సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వారు అర్హత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.