NRPT: మరికల్ మండల కేంద్రంలో బస్టాండ్ వెనుక వెటర్నరీ హాస్పిటల్ పక్కన డ్రైనేజీ నీరు మొత్తం బయటకు రావడంతో మురుగునీరు ఏరులై పారుతుంది. మురుగునీరు పారడం పట్ల ఈ కాలనీవాసులు రోగాల బారిన పడే అవకాశం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది స్పందించి డ్రైనేజీ కాలువను శుభ్రపరచి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
'మురుగు కాల్వ సమస్య ను పరిష్కరించండి'


