హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం వివరాలు

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం ఇవాళ 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 535.90 అడుగులతో, 179.8926 టీఎంసీల నీటి నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలియజేశారు. ప్రాజెక్టులోకి 12,576 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 21,949 క్యూసెక్కుల నీరు బయటకు విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు.