BHPL: జిల్లాలో రైతు బీమా పథకంపై స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. గత నెల 13న ప్రీమియం గడువు ముగిసినా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని అధికారులు తెలిపారు. జిల్లాలో సుమారు 1.24 లక్షల మంది రైతులు ఉన్నారు. గడువు తర్వాత మృతి చెందిన రైతుల కుటుంబాలకు బీమా వర్తిస్తుందా..? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.
తెలంగాణ
రైతు బీమాపై జిల్లాలో అయోమయం


