BHPL: జిల్లాలోని 1,39,530 రేషన్ కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల అడ్వాన్స్ కోటా బియ్యం పంపిణీ చేస్తుంది. ఇప్పటివరకు బియ్యం తీసుకుని లబ్ధిదారుల కోసం పంపిణీ గడువును ఈనెల 5వ తేదీ వరకు పొడిగించినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గడువులోపు బియ్యం తీసుకోవాలన్నారు.
తెలంగాణ
"రేషన్ బియ్యం గడువు పెంపు"


