హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య

PDPL: మల్హర్ మండలం పీవీనగర్ అటవీ ప్రాంతంలో సింగరేణి ఉద్యోగి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూర్‌కు చెందిన కృష్ణ చైతన్య(32) రామగుండం ఆర్జీ-3లో ఓర్మెన్ విధులు నిర్వహి స్తున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.