JGL: మెట్ పల్లి పట్టణంలోని మినీ స్టేడియంలోని ఇండోర్ క్రీడా ప్రాంగణం మందుబాబులకు అడ్డాగా మారింది. క్రీడాకారుల కోసం నిర్మించిన మూత్రశాలల్లో మద్యం సేవిస్తూ, ఖాళీ సీసాలను లెట్రిన్, బాత్రూమ్ లలో వదిలేస్తున్నారు. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: మందు బాబులకు అడ్డాగా ఇండోర్ క్రీడా ప్రాంగణం..!


