హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత్తడి వాగు ప్రాజెక్టు తాజా నీటి వివరాలు

ADB: తాంసి మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ట స్థాయి 277.50 మీటర్లకు (0.470 టీఎంసీ) చేరిందని AEE హరీష్ బుధవారం వెల్లడించారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ 40 క్యూసెక్కుల చొప్పున కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు క్యుములేటివ్ ఇన్‌ఫ్లో 1.272 టీఎంసీలు, ఔట్‌ఫ్లో 0.795 టీఎంసీలుగా నమోదైందని పేర్కొన్నారు.