హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎగువ మానేరు ప్రాజెక్టులో 1.965 టీఎంసీల నీరు

KNR: ఎగువ మానేరు ప్రాజెక్టులో బుధవారం ఉదయం 6 గంటలకు 1.965 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత నీటిమట్టం 1482.17 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టులోకి ఎలాంటి ఇన్‌ఫ్లో లేదు. ఆర్‌ఎంసీ, ఎల్‌ఎంసీ, స్పిల్‌వే ద్వారా నీటి విడుదల జరగడం లేదు. మొత్తం ఔట్‌ఫ్లో కూడా శూన్యంగా ఉంది. లొతు చెరువు నీటిమట్టం 14.2 అడుగులుగా నమోదైంది.