NZB: నిజామాబాద్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్ల కోసం విద్యార్థులు ఈనెల 9 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సి పల్ రామ్మోహన్ రెడ్డి కోఆర్డినేటర్ రంజిత బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్‌ను సందర్శించాలని వివరాలుకు 7382929612 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


