హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శ్రీపాద ఎల్లంపల్లిలో 19.09 టీఎంసీల నీరు

PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 19.091 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 147.61 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టులోకి 402 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అంతే పరిమాణంలో నీటిని విడుదల చేస్తున్నారు. హెచ్ఎండబ్ల్యూఎస్‌కు 281, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు గేట్లు మూసి ఉన్నాయి.