హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెట్రోల్ పోసుకుని సింగరేణి ఉద్యోగి సూసైడ్

KNR: కొయ్యూరు PS పరిధిలోని నాగులమ్మ సమీపంలో సింగరేణిలో హెడ్ ఓవర్ మెన్‌గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య మంగళవారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ వివరాల ప్రకారం.. పెద్దపల్లి (D) సెంటినరీకాలనీలో ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్నాడు. భద్రాద్రి (D) మణుగూరుకు చెందిన కృష్ణ అప్పుల బాధ తాళలేకనే ఆత్మ హత్య చేసుకున్నట్లు సమాచారం.