హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి'

KMR: ఎల్లారెడ్డి (M)లో తొలి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఈ నెల 30లోగా పూర్తి చేయాలని ఎంపీడీవో తాహెరా బేగం సూచించారు. 343 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 111 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని ఓ ప్రకాకటనలో తెలిపారు. పనుల పురోగతి ఆధారంగా బిల్లులు మంజూరు చేస్తామన్నారు.