UP సహారన్‌పూర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) నగదు నిల్వ కేంద్రంలో భారీ మోసం జరిగింది. ఆగస్టు 10న ఈ కేంద్రం నుంచి పీఎన్‌బీ అధికారులు RBIకి కొంత నగదును పంపించారు. అందులో రూ.4.6 లక్షలు తక్కువ వచ్చింది. దీంతో RBI ఆడిట్‌కు ఆదేశించింది. అధికారులు తనిఖీలు చేయగా అక్కడ రూ.7.4 కోట్ల విలువైన నకిలీ నోట్లు బయటపడ్డాయి.
వ్యాపారం
పీఎన్‌బీలో రూ.7.4 కోట్ల నకిలీ నోట్లు!


