హైదరాబాద్: 28°C
వ్యాపారం

LIC నుంచి రెండు కొత్త ప్లాన్లు

70వ వార్షికోత్సవం సందర్భంగా 2 కొత్త ప్లాన్లను LIC లాంచ్ చేసింది. 28 ఏళ్లు దాటిన వారి కోసం LIC  బీమా ప్లాటినమ్‌ను తీసుకువచ్చింది. దీని కనీస బీమాను రూ.3 లక్షలుగా నిర్ణయించింది. అలాగే 18-45 ఏళ్ల మధ్య వారి కోసం జీవన్ రక్షను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా కనీస బీమా హామీ రూ.5 లక్షల నుంచి గరిష్టంగా రూ.24 లక్షల వరకు తీసుకోవచ్చు. మహిళలకు ప్రత్యేక రేట్లు వర్తిస్తాయి.