దేశంలో యూపీఐ సేవలు సరికొత్త రికార్డును నెలకొల్పాయి. ఆగస్టు నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య చరిత్రలోనే తొలిసారిగా 24.5 బిలియన్ మార్కును తాకాయి. జూలై నెలతో పోలిస్తే లావాదేవీల సంఖ్య 3.4 శాతం పెరిగినప్పటికీ.. మొత్తం విలువ మాత్రం స్వల్పంగా తగ్గింది. జూలైలో రూ.29.9 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరగగా.. ఆగస్టులో రూ.29.8 లక్షల కోట్లు జరిగాయి.
వ్యాపారం
సరికొత్త రికార్డు సృష్టించిన యూపీఐ లావాదేవీలు


