2011లో స్టీవ్ జాబ్స్ తర్వాత యాపిల్ సీఈవోగా టిమ్ కుక్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన సంస్థను రికార్డు స్థాయికి చేర్చారు. నాడు 350 బిలియన్ డాలర్లుగా ఉన్న యాపిల్ మార్కెట్ విలువ, ఆయన హయాంలో రికార్డు స్థాయిలో 4.5 ట్రిలియన్ డాలర్లు దాటింది. దాదాపు 15 ఏళ్ల ఆయన సారథ్యంలో సంస్థ మార్కెట్ విలువ ఏకంగా 2275% పెరగడం విశేషం.
వ్యాపారం
టిమ్ కుక్ సారథ్యంలో 2275% పెరుగుదల


