దేశంలో డిజిటల్ చెల్లింపుల జోరు కొనసాగుతోంది. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు భారీగా నమోదయ్యాయి. మొత్తం రూ.29.8 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. అయితే, ఈ ఏడాది జులై నెలలో రికార్డు స్థాయిలో నమోదైన రూ.29.9 లక్షల కోట్లతో పోలిస్తే ఆగస్టులో వీటి విలువ స్వల్పంగా తగ్గడం గమనార్హం.
వ్యాపారం
కొనసాగుతోన్న ఆన్‌లైన్ ప్రెమెంట్స్ జోరు


