హైదరాబాద్: 28°C
వ్యాపారం

లైబ్రరీని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ADB: సోనాల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పుస్తక పఠన కేంద్రం (లైబ్రరీ), పోస్ట్ ఆఫీసు భవనాలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ సంద్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లైబ్రరీను యువత సద్వినియోగం చేసుకోవాలని, యువత చెడు వ్యాసనాల నుండి కాపాడటానికి లైబ్రరీ ఉపయోగపడుతుందని అన్నారు.