కరూర్ వైశ్యా బ్యాంక్ భారీ విస్తరణకు సిద్ధమైంది. ప్రతి మూడేళ్లకు రూ.లక్ష కోట్ల వ్యాపారం పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ MD, CEO బి.రమేశ్ బాబు తెలిపారు. ప్రస్తుతం 919గా ఉన్న శాఖలను ఏడాదిలో 1,000కి(తెలుగు రాష్ట్రాల్లో 35 బ్రాంచీలు) చేర్చనున్నట్లు తెలిపారు. 98% లావాదేవీలు డిజిటల్‌గా జరుగుతున్నా, కస్టమర్ల సౌలభ్యం కోసమే ఈ కొత్త బ్రాంచీల ఏర్పాటు అని స్పష్టం చేశారు.
వ్యాపారం
‘ప్రతి మూడేళ్లకు రూ.లక్ష కోట్ల వ్యాపారం’


