హైదరాబాద్: 28°C
తెలంగాణ

TG CPGET-2026 దరఖాస్తు గడువు పొడిగింపు

HYD: తెలంగాణలో PG కోర్సుల్లో ప్రవేశాల కోసం TG CPGET-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సవరించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు సెప్టెంబర్ 2 వరకు అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్ల నమోదు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు, తొలి విడత సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 14న జరగనుందని HYD తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల బృందం నోటీసు విడుదల చేసింది.