హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంపీకి వినతిపత్రం అందజేసిన రైతు సంఘాల నేతలు

హనుమకొండలో ఎంపీ కడియం కావ్యను నేడు రైతు సంఘాల నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. మోదీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న అన్ని రకాల వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ.. కేంద్రంపై పార్లమెంట్‌లో ఒత్తిడి తీసుకురావాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు అంశంపై పార్లమెంటులో ప్రస్తావించాలని ఎంపీని నేతలు కోరారు.