నేడు అనకాపల్లి జిల్లా చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అసాధ్యమని భావించిన గోదావరి జలాలు జిల్లాను తాకనున్నాయి. పాయకరావుపేట వద్ద సీఎం చంద్రబాబు నాయుడు గోదావరి జలాలకు జలహారతి ఇవ్వనున్నారు. ఈ జలాలతో అనకాపల్లి జిల్లాతో నాలుగు జిల్లాలకు సాగు, తాగునీటి సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
ఆంధ్రప్రదేశ్
ఉత్తరాంధ్రుల దశ మార్చనున్న గోదావరి జలాలు


