హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిడ్ మానేరులో 20.516 TMCల నీటి నిల్వ

SRCL: బోయిన్‌పల్లి మండలంలోని మాన్వాడ వద్ద ఉన్న మిడ్ మానేరు రిజర్వాయర్‌లో 20.516 టీఎంసీల నీటి నిల్వ ఉంది. బుధవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 315.04 మీటర్లుగా నమోదైంది. గత 24 గంటల్లో సగటు ఇన్‌ఫ్లో 127 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 127 క్యూసెక్కులుగా నమోదైంది. స్పిల్‌వే, రివర్ స్లూయిస్ గేట్లు ఏవీ తెరవలేదు. ప్రస్తుత గరిష్ఠ సామర్థ్యం 27.55 27.55 TMCగా ఉంది.