PDPL: గోదావరిఖని తిలక్ నగర్‌కు చెందిన సింగరేణి కార్మికుడు నర్సింగరావు ప్రమాదవశాత్తు మంగళవారం మృతి చెందాడు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం ఇంట్లో కిందపడి అపస్మారక స్థితికి చేరగా, సింగరేణి ఆస్పత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారని వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ సురేందర్ తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
కిందపడి సింగరేణి కార్మికుడి మృతి


