హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ వైఫల్యాలపై BRS ధ్వజం..!

KMM: కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలమైందని జడ్పీ మాజీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు మండిపడ్డారు. హామీల పేరుతో ప్రజలను మోసం చేసిన ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు వెల్లడించారు. రూ.4 వేల పింఛన్, రైతు భరోసా, తులం బంగారం వంటి వాగ్దానాలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు.