హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి

WNP: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దార్ చాంద్ బాషాకు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా పీఆర్‌సీను అమలు చేయడంతో పాటు పెండింగ్‌‌తో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీపీవో రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.