WGL: చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన సీనియర్ జర్నలిస్టు సురేందర్ రెడ్డి తన స్వగృహంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి పట్ల జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సురేందర్ రెడ్డి మృతి జర్నలిజం రంగానికి తీరని లోటని పేర్కొంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని జర్నలిస్టులు సంఘాలు తెలిపారు.
తెలంగాణ
సీనియర్ జర్నలిస్టు సురేందర్ రెడ్డి కన్నుమూత


