హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రజావ్యతిరేక విధానాలపై యువత గళమెత్తాలి: SFI

HNK: నగరంలో నిర్వహించిన SFI ‘జెన్ జీ యూత్ మీటప్’లో జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షురాలు, ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషే ఘోష్ పాల్గొన్నారు. విద్య, ఉద్యోగ రంగాలను రక్షించుకోవాలంటే విద్యార్థులు, యువత ఏకమై పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై యువత గళమెత్తుతూ విద్య, ఉపాధి అవకాశాల అభివృద్ధికి కృషి చేయాలి.