NZB: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న వారిని స్క్రీనింగ్ టెస్టులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు రేపు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో రిపోర్టు చేయాలని సీపీ సాయిచైతన్య సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ అభ్యర్థులు హాజరుకావాలని కోరారు.
తెలంగాణ
శిక్షణకు ఎంపికైన వారు రేపు రిపోర్టు చేయాలి: సీపీ


