ATP: అనంతపురం మార్కెట్‌లో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. కిలో ఉల్లిపాయల ధర ప్రస్తుతం రూ. 60కి చేరింది. నెల రోజుల క్రితం వంద రూపాయలకు ఆరు కిలోల వరకు లభించేవని వినియోగదారులు పేర్కొంటున్నారు. ఆశించిన స్థాయిలో మార్కెట్‌కు పంట దిగుమతి కాకపోవడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురంలో భారీగా పెరిగిన ఉల్లి ధరలు


