అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణం కోసం పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజలకు మహిళల భద్రత, సైబర్ నేరాలు, దొంగతనాల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ‘పల్లె నిద్ర’


