హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయస్థాయి క్రీడాకారులకు నగదు పురస్కారాలు

NDL: జాతీయస్థాయిలో క్రీడాకారులు దేశానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చేలా మరింత సత్తా చాటాలని మంగళవారం జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు, శ్రీ గురురాజా పాఠశాల డైరెక్టర్ పెద్దిరెడ్డి షేక్షావలి రెడ్డి అన్నారు. విజేతలు కిరణ్ కుమార్, సాయి, సురేష్, మల్లికార్జున, సుభాష్, గురుతేజలను సత్కరించి, ప్రభుత్వం అందించిన రూ. 75 వేల నగదు పురస్కారాలను అందజేశారు.