హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలకు సన్నాహాలు

అన్నమయ్య: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు రాయచోటిలో జనసేన నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో 101 టెంకాయలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. ఎన్‌జీవో హోమ్ వద్ద కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని వీక్షించనున్నారు. ర్యాలీకి పోలీసుల అనుమతి తీసుకున్నట్లు నాయకులు తెలిపారు.