హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మార్పు కోసం ఢిల్లీలో సీపీఐ భారీ సభ

అన్నమయ్య: ‘బద్లావ్ జరూరీ హై’ నినాదంతో ఢిల్లీలో జరిగిన భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి 100 మందికి పైగా సీపీఐ నాయకులు హాజరయ్యారు. కడప–రాయచోటి–మదనపల్లె మీదుగా బెంగళూరుకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి. మహేష్ డిమాండ్ చేశారు. జిల్లాలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పారిశ్రామిక రంగాలను ఏర్పాటు చేయాలని కోరారు.