హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోక్సో కేసులో నిందితుడికి రిమాండ్‌

MHBD: పట్టణంలో బాలికను మాయమాటలతో లోబర్చుకుని అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ ఇన్‌ఛార్జి సీఐ అంజలి మంగళవారం తెలిపారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న గుగులోతు చిట్టిబాబు విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.