KRNL: నగర అభివృద్ధిలో మెరుగైన రహదారులు కీలకమని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. మంగళవారం కొండారెడ్డి బురుజు వద్ద బీటీ రోడ్డు రీ- సర్ఫేసింగ్ పనులను పరిశీలించారు. కొండారెడ్డి బురుజు నుంచి వై. జంక్షన్ వరకు 4 కిలోమీటర్ల మేర రూ. 2.23 కోట్లతో పనులు జరుగుతున్నాయని, రోడ్డు మార్కింగ్స్, జీబ్రా క్రాసింగ్స్ ఏర్పాటు చేసి భద్రత పెంచుతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధిలో మెరుగైన రహదారులే కీలకం: కమిషనర్


