హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా సామూహిక కుంకుమార్చన

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి నిర్వహించిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతవరం మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.