AKP: సీఎం చంద్రబాబు పాయకరావుపేట పర్యటన ఖరారైంది. బుధవారం 2.20 గంటలకు హెలికాప్టర్‌లో పీఎల్‌పురం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పోలవరం కాలువ వద్దకు వెళ్లి మధ్యాహ్నం 2.45కు జలహారతి ఇస్తారు. తర్వాత 3.30 గంటలకు పీఎల్ పురం వద్ద బహిరంగ సభలో పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 5.35 గంటలకు హెలికాప్టర్‌లో ఉండవల్లి వెళ్తారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటన వివరాలు ఇవే!


