NDL: నేడు బనగానపల్లె పట్టణంలో 17వ వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించనున్నారు. కావున వైసీపీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా YSR వర్ధంతి వేడుకలు


