హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నవోదయ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

SKLM: సరుబుజ్జిలి మండలం వెన్నెల వలస జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపల్ బి. బేతన స్వామి తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఈ నెల 30 వరకు గడువు ఉందన్నారు. ప్రవేశ పరీక్ష 2027 ఏప్రిల్ 10న నిర్వహిస్తామని పేర్కొన్నారు.